కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రామదాస్

2004చూసినవారు
కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రామదాస్
ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలోని బెల్గామా గ్రామానికి చెందిన కట్కం రామదాస్  కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సొంత గ్రామంలోని నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన సన్మానం చేశారు.

సంబంధిత పోస్ట్