రాజర్షి షా గూడను సందర్శించిన రెడ్ క్రాస్ సభ్యులు

2చూసినవారు
రాజర్షి షా గూడను సందర్శించిన రెడ్ క్రాస్ సభ్యులు
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రాజర్షి గూడను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సభ్యులు సందర్శించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ రాజర్షి షా గ్రామాన్ని సందర్శించగా, గ్రామానికి కలెక్టర్ పేరు నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సొసైటీ సభ్యులు ప్రమోద్ కుమార్ ఖత్రి, కందుల రవీందర్, బండారి కృష్ణ తదితరులు మంగళవారం గ్రామాన్ని సందర్శించి ఆదివాసీలతో మట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్