ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


చైనా న్యూక్లియర్ ప్లాంట్ వద్ద భారీ నిర్మాణాలు
May 30, 2026, 04:05 IST/

చైనా న్యూక్లియర్ ప్లాంట్ వద్ద భారీ నిర్మాణాలు

May 30, 2026, 04:05 IST
చైనాలోని ఉయ్‌గర్ ఎడారి ప్రాంతంలో న్యూక్లియర్ ప్లాంట్ వద్ద భారీ నిర్మాణాలు జరుగుతున్నాయి. జిన్‌జియాంగ్‌లోని మిలిటరీ కాంప్లెక్స్ వద్ద న్యూక్లియర్ మిస్సైల్ ల్యాంచ్ ప్యాడ్లను చైనా సిద్ధం చేస్తోంది. శాటిలైట్ ఫోటోల ప్రకారం, 80 ల్యాంచ్ ప్యాడ్లు, బంకర్లు, కమ్యూనికేషన్ కేంద్రాలు నిర్మిస్తున్నారు. మొబైల్ మిస్సైల్ లాంచర్లు, ఎయిర్ డిఫెన్స్ దళాలను పెంచుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, కమాండ్ ఆపరేషన్స్ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ నిర్మాణాలు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జరుగుతున్నాయి.