భీమా పథకం అమలుపై కలెక్టర్ కు వినతి

0చూసినవారు
భీమా పథకం అమలుపై కలెక్టర్ కు వినతి
జీఓ 77 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్సనర్ల్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి బ్యాంక్ ల ద్వారా బీమా కవరేజ్ పథకాన్ని అమలు చేయాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ నవీన్ కుమార్, TGOs జిల్లా అధ్యక్షులు శివకుమార్ కోరారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను కలిసి వినతిపత్రం అందజేసారు. సంబంధిత బ్యాంకర్ లతో సమావేశం ఏర్పాటు చేసి భీమా పథకం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కవర్ అయ్యే విధంగా చూడాలన్నారు. ప్రతి ఉద్యోగికి ఈ పథకంను తమ శాలరీ అకౌంట్ ద్వారా కవర్ అయ్యే విధంగా చూడాలని కోరారు.

సంబంధిత పోస్ట్