జైనథ్ ఆలయ అభివృద్ధి కోసం రూ: 1. 50 లక్షల మంజూరు: ఎమ్మెల్యే

2చూసినవారు
ప్రాచీన జైనథ్ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆలయం, కోనేరు అభివృద్ధి కోసం రూ. 1.50 లక్షలు మంజూరు అయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం ఆలయ కమిటీ సభ్యులు, అధికారులతో కలిసి ఆయన సమీక్షించి, ఆలయ పరిసరాలు, కోనేరు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్, ఆలయ కమిటి సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్