ఆదిలాబాద్ హెడ్ క్వాటర్స్ లో సంక్రాంతి సంబరాలు

8చూసినవారు
ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించి, జిల్లా ప్రజలకు చైనా మాంజా వినియోగించవద్దని సూచించారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళా పోలీసు సిబ్బందికి బహుమతులు అందజేశారు. భోగిమంటలు వెలిగించి, డీజే పాటలకు నృత్యాలు చేస్తూ అందరూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

సంబంధిత పోస్ట్