కౌన్సిలర్ టికెట్ కేటాయింపులో సామాజిక న్యాయం: కాంగ్రెస్

1చూసినవారు
కౌన్సిలర్ టికెట్ కేటాయింపులో సామాజిక న్యాయం: కాంగ్రెస్
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. గురువారం డిసిసి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కౌన్సిలర్ టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయంతో పాటు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని, ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఆయన వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్