ఆదిలాబాద్ బిసి అభివృద్ధి అధికారిగా సోనియా

0చూసినవారు
ఆదిలాబాద్ బిసి అభివృద్ధి అధికారిగా సోనియా
ఆదిలాబాద్ జిల్లా బిసి అభివృద్ధి అధికారిగా ధారావత్ సోనియా బుధవారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా కలెక్టర్ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. బిసి సంక్షేమ శాఖ ద్వారా కార్యకలాపాలు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని, పారదర్శకంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్