సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌కు తరలివచ్చిన రైతులు, తాము వేసిన తేజస్వి రకం సోయా విత్తనాలు మొలకెత్తకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందజేశారు. జైనథ్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన రైతులు కంపెనీపై చర్యలు తీసుకోవాలని, తమను ఆదుకోవాలని వేడుకున్నారు.