పోగొట్టుకున్న ఫోన్లో అందజేసిన ఎస్పి

0చూసినవారు
పోగొట్టుకున్న ఫోన్లో అందజేసిన ఎస్పి
ఆదిలాబాద్ జిల్లా పోలీసులు వివిధ రాష్ట్రాల నుంచి రికవరీ చేసిన 330 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ గురువారం బాధితులకు తిరిగి అందజేశారు. వీటి విలువ దాదాపు రూ. 66 లక్షలు ఉంటుందని తెలిపారు. ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే 'సీఈఐఆర్' పోర్టల్లో లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి జీవన్ రెడ్డి, ఆర్ఎస్ఐ గోపికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్