రేపు ఆదిలాబాద్ లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు

62చూసినవారు
రేపు ఆదిలాబాద్ లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు
ఈనెల 14న హోలీ పండుగని పురస్కరించుకుని ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు సీఐ ప్రణయ్ కుమార్ గురువారం తెలిపారు. ఉదయం నుంచే తనిఖీలు కొనసాగుతాయన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్