ఆదిలాబాద్ బల్దియా వద్ద అభ్యర్థుల సందడి

0చూసినవారు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆస్తి పన్ను, నల్లా బిల్లుల బకాయిలు ఉన్న అభ్యర్థుల నామినేషన్లు చెల్లవని అధికారులు స్పష్టం చేశారు. దీంతో అభ్యర్థులు బకాయిలు చెల్లించి 'నో డ్యూస్' సర్టిఫికెట్లు పొందేందుకు మున్సిపల్ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. ఈ ప్రక్రియతో బల్దియా ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతోంది.
Job Suitcase

Jobs near you