పసిప్రాయాలపై కామాంధుల పంజా..!

3చూసినవారు
పసిప్రాయాలపై కామాంధుల పంజా..!
నిర్మల్ జిల్లాలో బాలికపై అత్యాచార యత్నం ఘటన కలకలం రేపింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిన్నారులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని, గత ఆరు నెలల్లో సుమారు 50 కేసులు నమోదయ్యాయని నివేదికలు తెలుపుతున్నాయి. జైనూర్‌లో ఎనిమిదేళ్ల బాలికపై అమానుషానికి పాల్పడిన నిందితుడికి కోర్టు 20 ఏళ్ల కఠిన శిక్ష విధించింది. అయినప్పటికీ, కొందరిలో మార్పు రావడం లేదని ఈ ఘటనలు సూచిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్