ఆదిలాబాద్: రాజ్యాధికారం అందించడమే లక్ష్యం: విశారదన్ మహారాజ్

51చూసినవారు
ఆదిలాబాద్: రాజ్యాధికారం అందించడమే లక్ష్యం: విశారదన్ మహారాజ్
అగ్రకులాలను అధికారం నుంచి గద్దె దించి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించడమే డీఎస్పీ లక్ష్యమని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డా. విశారదన్ మహారాజ్ అన్నారు. సోమవారం రాత్రి ఆదిలాబాద్ డైట్ గ్రౌండ్లో నిర్వహించిన లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ప్రారంభోత్సవ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అగ్రవర్ణాలను అధికారం నుంచి దింపడమే అంబేడ్కర్‌కు ఘన నివాళి అన్నారు.

సంబంధిత పోస్ట్