ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో ఓటు యొక్క ప్రాధాన్యత

0చూసినవారు
ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో ఓటు యొక్క ప్రాధాన్యత
అదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ మరియు కామర్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం ఉదయం మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్ & స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విక్షిత్ భారత్ యువ సంవాద్ know your Vote కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ఆమె విద్యార్థులను ఉద్దేశించి ఓటు యొక్క ప్రాధాన్యతను దానివల్ల ప్రయోజనాలను, మంచి సమాజాన్ని నిర్మించడంలో, సరైన నాయకునించుకోవడంలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని విద్యార్థులకు తెలియజేశారు. కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ రఘు గణపతి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్