ఆకట్టుకుంటున్న కుంటాల జలపాతం

938చూసినవారు
ఆకట్టుకుంటున్న కుంటాల జలపాతం
నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొంగి పొర్లుతోంది. ప్రకృతి అందాల నడుమ పాలనురుగులా నీరు జాలువారుతుండటంతో పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు. దసరా సెలవుల కారణంగా వాటర్ ఫాల్స్ చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.