పూణేలోని బీమా ధమ్మ నగర్ లో 1818 జనవరి 1న పేస్వమహార్ సమాజం మధ్య జరిగిన యుద్ధంలో అమరులైన 500 మంది దళితులను ఆదర్శంగా తీసుకోవాలని నార్నూర్ మండలంలోని ధర్మ నగర్ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ చవాన్ దిగాబర్ దుర్గే అనుసయ బాయి అన్నారు. గురువారం నార్నూర్ ధర్మ నగర్ మండల్ కేంద్రంలోని అంబెడ్కర్ చాక్ వద్ద శౌర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మెస్రం హన్మంత్ రావ్, సాయంసుంద్రవ, గుణవంత్ రావ్, చరణ్ సోమాజి, సాయసుంద్రావ్, ఆత్మ రావ్, గవత్ రావ్, అత్తమా రావ్, జాదో సుభాష్, డాక్టర్ కనక హన్మంత్ రావ్, కనక రమేష్, మరప అకోష్ తదితరులు పాల్గొన్నారు.