టీటీడీసీ వద్ద పోలీసుల కట్టుదిట్టమైన భద్రత

2చూసినవారు
మున్సిపల్ నామినేషన్ల నేపథ్యంలో ఆదిలాబాద్‌ టీటీడీసీ కేంద్రం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కేంద్రానికి 100 మీటర్ల దూరం నుంచే బారికేడ్లు, మీడియా పాయింట్, హెల్ప్ డెస్క్‌లను వెలుపల ఏర్పాటు చేశారు. లోపలికి వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, మొబైల్ ఫోన్లను అనుమతించడం లేదు. నిబంధనల ప్రకారం నామినేషన్ల స్వీకరణ సాఫీగా సాగేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్స్ :