అండర్ బ్రిడ్జ్ పనుల కారణంగా ఆదిలాబాద్ లో ట్రాఫిక్ డైవర్షన్

1చూసినవారు
అండర్ బ్రిడ్జ్ పనుల కారణంగా ఆదిలాబాద్ లో ట్రాఫిక్ డైవర్షన్
ఆదిలాబాద్ లోని తాంసి బస్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, మహాలక్ష్మివాడ, నెహ్రూ చౌక్ ప్రజలు ట్రాఫిక్ డైవర్షన్ ను పాటించాలని ట్రాఫిక్ సీఐ ప్రణయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి నుండి ఆరు నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందని, ఈ సమయంలో ప్రజలు పోలీసుల సూచనలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించడంలో సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్