రిమ్స్ అగ్నిప్రమాద ఘటనలో మరో ఇద్దరు చిన్నారులు మృతి

2చూసినవారు
రిమ్స్ అగ్నిప్రమాద ఘటనలో మరో ఇద్దరు చిన్నారులు మృతి
ఆదిలాబాద్ రిమ్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మరో ఇద్దరు పసికందులు మృతిచెందారు. ఈ ఘటనతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మరికొందరు శిశివులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఇందులో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

సంబంధిత పోస్ట్