గొడవలతో మనస్తాపం.. యువకుడు ఆత్మహత్యాయత్నం!

0చూసినవారు
గొడవలతో మనస్తాపం.. యువకుడు ఆత్మహత్యాయత్నం!
ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ పుకెట్ నగర్ కు చెందిన రామదాస్ అనే యువకుడు శనివారం దంపతుల మధ్య తలెత్తిన గొడవలతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆవేశంలో గొంతు కోసుకున్న ఆయనకు 108 సిబ్బంది ఘటనా స్థలంలో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం రిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం రామదాస్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్