ఉట్నూర్‌కు చెందిన యువకుడు అల్లకొండ అరుణ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించాడు. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన బ్లాక్ బెల్ట్ 3rd డన్ కార్యక్రమంలో, 30 నిమిషాల్లో 1255 కిక్స్ కొట్టి అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఈ కార్యక్రమంలో మొత్తం 973 మంది విద్యార్థులు కలిసి 8 లక్షల కిక్స్ కొట్టారు.