అయ్యప్ప ఆలయంలో ఉత్తర నక్షత్ర పూజలు

2చూసినవారు
అయ్యప్ప ఆలయంలో ఉత్తర నక్షత్ర పూజలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ఉత్తర నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు సంతోశ్ గురు స్వామి ఆధ్వర్యంలో గణపతి హోమం, కలశాభిషేకం, పదునెట్టాంబడి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు చందా గణేశ్, సత్యం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్