భర్తను చంపిన భార్య అరెస్టు

1చూసినవారు
భర్తను చంపిన భార్య అరెస్టు
ఆదిలాబాద్ రూరల్ మండలం లోహారలో భర్త గణపతి (54)ను హత్య చేసిన కేసులో భార్య సోలంకి మధురాబాయి (52)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యానికి బానిసైన భర్త తరచూ వేధింపులకు గురిచేయడంతో, ఈనెల 28న రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇనుప రాడ్‌తో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్