మహా కోటి దీపోత్సవంలో మహిళల భాగస్వామ్యం, ఎస్పీ హాజరు

497చూసినవారు
ఆదిలాబాద్‌లో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా కోటి దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మంచు లింగానికి అభిషేకం నిర్వహించారు. సమితి అధ్యక్షుడు ప్రమోద్ ఖత్రి, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్