ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడికి గాయాలు

3చూసినవారు
ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడికి గాయాలు
ఇంద్రవెల్లి మండలంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి గౌరపూర్ గ్రామానికి చెందిన మడవి నగేశ్ (25) అనే యువకుడికి గాయాలయ్యాయి. ధన్నోరా (బి) గ్రామానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో, క్షతగాత్రుడిని ఆటోలో రిమ్స్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్