కళాఖండ్ తిని చిన్నారి వాంతులు: స్వీట్ షాప్ యజమానిపై తండ్రి ఆందోళన

412చూసినవారు
గురువారం రాత్రి ఆసిఫాబాద్లోని మహాలక్ష్మి స్వీట్ హౌస్లో కొన్న కళాఖండ్ తిన్న చిన్నారి వాంతులు చేసుకుంది. దీంతో ఆ చిన్నారి తండ్రి స్వీట్ షాప్ యజమానితో గొడవకు దిగాడు. పాడైన స్వీట్లు ఇచ్చారని యజమాని ఒప్పుకోవడంతో తండ్రి ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.