ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

6చూసినవారు
ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాబాపూర్ గ్రామ శివారులో ఎడ్లబండిని బైక్ ఢీకొనడంతో కొత్తదెమ్మిడి గూడ గ్రామానికి చెందిన టేకం పోచయ్య, ఆత్రం అనిల్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తిర్యాణీ మండలంలోని దంతెన్పల్లి దైవదర్శనం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్