ట్రాక్టర్ అదుపుతప్పి యువకుడి మృతి

1087చూసినవారు
ట్రాక్టర్ అదుపుతప్పి యువకుడి మృతి
పెసరికుంట గ్రామానికి చెందిన దర్శన్ వెంకటేష్ అనే యువకుడు ట్రాక్టర్ అదుపుతప్పి మరణించిన ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యూత్ మరియు గ్రామస్థులు మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్