వాంకిడి మండల కాంగ్రెస్‌ కార్యాలయంలో వైఎస్సార్‌ వర్ధంతి

3చూసినవారు
వాంకిడి మండల కాంగ్రెస్‌ కార్యాలయంలో వైఎస్సార్‌ వర్ధంతి
దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతిని వాంకిడి మండల కాంగ్రెస్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు సెల్వట్‌కార్‌ పేంటు ఆధ్వర్యంలో వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్సార్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సేవకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టౌన్‌ అధ్యక్షుడు బంటీ, ఉపసర్పంచ్‌ దీపక్‌, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నార

సంబంధిత పోస్ట్