Jan 25, 2026, 14:01 IST/
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. ఎస్ఐను ఢీకొట్టి..
Jan 25, 2026, 14:01 IST
హైదరాబాద్‌లోని యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక కారు డ్రైవర్ ఎస్సై మధును ఢీకొట్టాడు. ఎస్సై కారు బానెట్‌పై ఉండగానే డ్రైవర్ ఆగకుండా దాదాపు అరకిలోమీటర్ దూరం తీసుకెళ్లి కింద పడేశాడు. పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.