తాండూర్: కారు బోల్తా పడి ఒకరి మృతి

1300చూసినవారు
తాండూర్: కారు బోల్తా పడి ఒకరి మృతి
మంచిర్యాలలో జరిగిన శుభకార్యానికి హాజరైన మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాకు చెందిన దినేష్ (50) మరియు అతని స్నేహితులు రమేష్, మహంకాళి, సునీత రాజురాకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వెనుక టైరు పేలడంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న దినేష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్