చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

3చూసినవారు
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తాంసి ఎస్సై జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం కప్పర్ల గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రికెట్ కూడా ఆడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అరుణ్, మాజీ జడ్పీటీసీ పులి నారాయణ, మాజీ సర్పంచ్ కౌడల నారాయణ, యువకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్