అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

0చూసినవారు
అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
బోథ్ లోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో 2026-27 సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న ఆయాల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ అనురాద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు బోధించడానికి ఆంగ్లం, ఎకనామిక్స్ పోస్టులకు ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు పాఠశాలలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్