కేటీఆర్‌ను కలిసిన బోథ్ నియోజకవర్గ నేతలు

57చూసినవారు
కేటీఆర్‌ను కలిసిన బోథ్ నియోజకవర్గ నేతలు
బజార్హత్నూర్ మండల బీఆర్ఎస్ నాయకులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హైదరాబాద్‌లో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు గెలుపునకు కృషి చేయాలని ఆయన సూచించారు. పార్టీ నాయకులు భూమయ్య, సాయి కృష్ణ, శరత్ కృష్ణ, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్