బోథ్: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటానికి పాలభిషేకం

63చూసినవారు
బోథ్: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటానికి పాలభిషేకం
గుడిహత్నూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్, మంత్రి సీతక్క, బోథ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ అడే గజేందర్ చిత్రపటానికి బుధవారం పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సొంటక్కే బాలాజీ, కరాడ్ బ్రహ్మానంద్, విష్ణు పాటిల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you