సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన బోథ్ ఎమ్మెల్యే

81చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన బోథ్ ఎమ్మెల్యే
ఆపద సమయంలో సీఎంఆర్ఎఫ్ పథకం అండగా ఉంటుందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బజార్ హత్నూర్ మండలంలోని చందు నాయక్ తండా గ్రామానికి చెందిన పడ్వాల్ పార్వతి బాయి కి మంజూరు అయిన రూ. 9, 000 సీఎంఆర్ఎఫ్ చెక్కును శనివారం ఎమ్మెల్యే అందజేశారు. సీఎంఆర్ఎఫ్ పథకం కోసం క్యాంప్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you