సైబర్ నేరగాళ్ల బెదిరింపు: పాక్ నంబర్ తో ప్రైవేట్ టీచర్ కు ఫోన్

327చూసినవారు
సైబర్ నేరగాళ్ల బెదిరింపు: పాక్ నంబర్ తో ప్రైవేట్ టీచర్ కు ఫోన్
ఆదిలాబాద్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బోథ్కు చెందిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడికి పాకిస్థాన్ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. డబ్బులు పంపకపోతే న్యూడ్ ఫోటోలు స్నేహితులు, బంధువులకు పంపుతామని బెదిరించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్