ఉద్యోగాల పేరిట భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

969చూసినవారు
ఆదిలాబాద్ పోలీసులు ఉద్యోగాల పేరిట భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం, అనంత్ ఈ సొల్యూషన్, విద్యాదాన్ ఎన్జీవో పేర్లతో నిరుద్యోగులను మోసం చేస్తున్న మధు కిరణ్, సుధాకర్, సతీశ్‌లను శనివారం అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వ సిఎస్ఆర్ నిధులను కాజేయాలనే లక్ష్యంతో ఈ నకిలీ నియామకాలు జరిపినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్