మహిళల భద్రతకు, రక్షణకు మొదటి ప్రాధాన్యత: ఎస్పి

798చూసినవారు
మహిళల భద్రతకు, రక్షణకు మొదటి ప్రాధాన్యత: ఎస్పి
ఆదిలాబాద్ జిల్లాలో మహిళల భద్రత, రక్షణ చర్యలను పటిష్టంగా నిర్వహిస్తున్నామని, మహిళల రక్షణకు పోలీసు యంత్రాంగం మొదటి ప్రాధాన్యతను కేటాయిస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. తలమడుగు పోలీస్ స్టేషన్ లో మహిళా పోలీసు సిబ్బంది కోసం ప్రత్యేక నూతన గదిని ప్రారంభించారు. త్వరలో మహిళా పోలీసు సిబ్బందితో పెట్రోలింగ్ కార్యక్రమాలు, షీ టీం 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ రక్షణ చర్యలు చేపడతాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్