ఇచ్చోడలో వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణం: భక్తులకు అన్నదానం

2చూసినవారు
ఇచ్చోడ మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శ్రీ శ్రీ శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్