కోటపల్లి: అగ్నికి ఆహుతి అయిన రెండు ఇళ్లు

127చూసినవారు
కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామంలో పండగపూట విషాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదంలో రెండు ఇళ్లు పూర్తిగా కాలిపోయి దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో గృహోపకరణ వస్తువులతో పాటు లక్ష రూపాయల నగదు, 10 తులాల వెండి ఆభరణాలు, ముఖ్యమైన సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయి. సర్వం కోల్పోయిన బాధితులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్