మందమర్రి: పురుగుల మందు తాగి సింగరేణి కార్మికుడి ఆత్మహత్య

1248చూసినవారు
మందమర్రి: పురుగుల మందు తాగి సింగరేణి కార్మికుడి ఆత్మహత్య
మందమర్రి మండలం రామకృష్ణాపూర్ కు చెందిన సింగరేణి కార్మికుడు మెంగని శ్రీకాంత్ (30) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. భార్యతో విడాకులు తీసుకున్న శ్రీకాంత్, ఒంటరి జీవితంతో పాటు మద్యానికి బానిస కావడంతో మనస్థాపానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడు.

సంబంధిత పోస్ట్