ఆదిలాబాద్ జిల్లాలో మందుబాబులకు కోర్టు జైలు శిక్ష

6చూసినవారు
ఆదిలాబాద్ జిల్లాలో మందుబాబులకు కోర్టు జైలు శిక్ష
ఆదిలాబాద్ జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 19 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రిన్సిపల్ జేఎఫ్సీఎం జడ్జి భుక్య హుస్సేన్ బుధవారం తీర్పునిచ్చారు. వీరిలో 13 మందికి మూడు రోజుల పాటు, ఆరుగురికి రెండు రోజుల పాటు జైలు శిక్ష పడింది. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రాణ నష్టం, కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమవుతాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్