
కొత్తగూడ చెక్ పోస్ట్ ఫస్ట్ ట్యాగ్ రద్దు చేయాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఖానాపూర్ నియోజకవర్గం, ఉట్నూర్ మండల కేంద్రంలోని కొత్తగూడ చెక్ పోస్ట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఫస్ట్ ట్యాగ్ ను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు రైతులు పాల్గొన్నారు.






































