సోన్ మండలంలో మద్యానికి బానిసైన ప్రణయ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య వినీతతో గొడవపడిన ప్రణయ్, మనస్తాపంతో ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై గోపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.