ఖానాపూర్ లో రన్నింగ్ బైక్ కు అకస్మాత్తుగా మంటలు.. తప్పిన ప్రమాదం

1084చూసినవారు
మంగళవారం రాత్రి ఖానాపూర్ పట్టణంలోని మస్కాపూర్ వద్ద నడుస్తున్న బైక్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బైక్ నడుపుతున్న వారు వెంటనే దూరంగా వెళ్లిపోయారు. స్థానికులు సకాలంలో మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటన ఖానాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్