
చింతగూడ నూతన సర్పంచ్‌కు ఘన సన్మానం
నిర్మల్ జిల్లాలోని పెంబి మండల కేంద్రంలోని చింతగూడ గ్రామపంచాయతీలో కొత్తగా ఎన్నికైన సిడం చిన్ను పటేల్ సర్పంచ్‌కు గ్రామ ప్రజలు పుల్లమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. డోళ్లు, డప్పుల వాయిద్యాలతో ఇంటింటికీ వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. భారీ మెజారిటీతో గెలిచిన సర్పంచ్‌కు మూడు గ్రామాల్లోని ప్రజలు మద్దతు తెలిపారు. మరో గ్రామానికి ఉపసర్పంచ్‌ను కూడా ఎన్నుకున్నారు.





































