మంచిర్యాల: ప్రమాదానికి గురైన మహిళను హాస్పిటల్ కు తరలింపు

84చూసినవారు
మంచిర్యాల: ప్రమాదానికి గురైన మహిళను హాస్పిటల్ కు తరలింపు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ బుధవారం రాత్రి ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల నుండి లక్షేట్టిపేట వైపు వెళ్తున్న సమయంలో వేంపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ప్రమాదం చేసి వెళ్లగా సదరు మహిళ రోడ్డుపై పడి ఉండడం గమనించి వాహనం ఆపారు. వెంటనే డీసీపీ మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు స్వయంగా దగ్గర ఉండి ఆటోలో పంపించారు.

సంబంధిత పోస్ట్