భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య

4చూసినవారు
మంచిర్యాలలోని అశోక్ రోడ్డులో దారుణం జరిగింది. భర్త మోహన్ (45)ను భార్య జమున (40) రోకలిబండతో కొట్టి దారుణంగా హత్య చేసింది. యూట్యూబ్ ఛానెల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్న అతను భార్యను అనుమానిస్తూ, వేధింపులకు గురిచేయడమే హత్యకు కారణమని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్